గోనెసంచిలో మృతదేహం

ఏలూరు ముచ్చట్లు :

 

పశ్చిమ గోదావరి జిల్లా   కామవరపుకోట మండలం  ఉప్పలపాడు సమీపంలో  గోనెసంచిలో మృతదేహం లభించిది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు కామవరపుకోట మండలం  తడికలపూడి కి చెందిన రమేష్ గా పోలీసులు గుర్తించారు. ఇటీవల కరోనా తో మృతి చెందిన కామవరపుకోట గ్రామానికి చెందిన  అడ్వకేట్ ప్రకాష్  ఇంటి వద్ద పనిచేస్తున్న రమేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి గోనెసంచిలో మూటకట్టి కామవరపుకోట శివారులో పడేసారు. జంగారెడ్డిగూడెం డిఎస్పి రవికిరణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు పర్యవేక్షిస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Corpse in Gonesanchi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *