సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధించాలి
నంద్యాల ముచ్చట్లు:
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధించాలని పలువురు కోరుతున్నారు . స్టాంప్ వెండర్స్ స్టాంపులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొద్దిసేపు మాత్రమే విక్రయించటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కార్యాలయానికి వచ్చిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు . సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లేఖరులే ఎక్కువ గా కనిపించడం ఆనవాయితీగా వస్తోంది . అమ్మినోల్లు కొన్నోల్లు వేలిముద్ర వేచే సమయంలోనే కనిపిస్తారు. అపీస్ అంతా స్టాంపు లేఖరులతో ఎప్పుడు ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.
Tags: Corruption should be prevented in the offices of Sub-Registrar