ఏసిబి వలలో అవినీతి తిమింగలం పంచాయతీ రాజ్ డీ ఈ రుద్రరాజు రవి.
చిత్తూరు ముచ్చట్లు:
రవి కి సంబంధించి తిరుపతిలో 5 చోట్ల చిత్తూరులో రెండు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.చిత్తూరులో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్ డీ ఈ రుద్రరాజు రవి యొక్క తిరుపతి ఇంట్లో ఏసిబి దాడులు.ఇతనికి సంబంధించిన మొత్తం ఐదు చోట్ల ఏసిబి దాడులు.ఇందులో భాగంగానే చిత్తూరులోని జైల్ ఖానా స్ట్రీట్ లోని అయన తల్లి నివాసంలో సోదాలు.పలు కీలక పత్రాలు స్వాధీనం …. అక్రమ క్వారీలు, ఇళ్ళ స్దలాల పత్రాలు స్వాధీనం .అడిషనల్ ఎస్పీ దేవ ప్రసాద్ , సి ఐ లు ఈశ్వర్, తమిం అహ్మద్, వెంకటనాయుడు, సునీల్ , మహమ్మద్ , ఇతర సిబ్బంది దాడులు.చిత్తూరు ఉమ్మడి జిల్లా తిరుపతి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న రుద్రరాజు రవి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుపతిలో ఐదు చోట్ల చిత్తూరులో రెండు చోట్ల అవినీతి నిరోధక శాఖ ఏడిఎస్పి దేవ ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారుకొన్ని ప్రామిసరీ నోట్లు డాక్యుమెంట్స్ చెక్కులు స్వాధీనం చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ సోదా కొనసాగుతుంది.

Tags:Corruption whale panchayat raj dee rudraraju ravi in ACB net.
