36వ వార్డులో మూడు రకాల చెత్తబుట్టలు పంపిణి చేసిన కౌన్సిలర్ నాగిని

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల పట్టణం లోని 36వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ నాగిని  మూడు రకాల చెత్తబుట్టలను సోమవారం నాడు ఇంటికి తిరిగి పంపిణి చేసారు. నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరూ ఇంటీ ముంగిట శుబ్రతను పాటించాలని కోరారు ఏక్కడ పడితే అక్కడ చెత్త సెదారం వేయకుండా చూడాలని కోరారు.చెత్తను తడి,పొడి,హానికార చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని తెలిపారు.అలాగే మిగితా వార్డ్ లలో ఇలాగె చెత్త బుట్టలను పంపిణీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని  నాగిని రవి సింగారెడ్డి కోరారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Councilor Nagini who distributed three types of bins in the 36th Ward

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *