భద్రాద్రి ఆడవుల్లో ఎదురు కాల్పులు

Date:15/06/2020

భద్రాద్రి కొత్తగూడెం

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారని అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. దాదాపు ఐదు వందలమంది పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు. బుధవారం ఉదయం భద్రాద్రి జిల్లా తాడ్వాయి మండలం దామెర తోగు అడవుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. ఘటనస్థలంలో మావోయిస్టుల సమాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తొలి అడుగు

Tags:Counter fire in Bhadradri women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *