జమ్మూ కాశ్మీర్లో ఎదురు కాల్పులు : ముగ్గురు మావోలు హతం

కాశ్మీర్ ముచ్చట్లు :

 

 

జమ్మూ కాశ్మీర్లో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముదాపిర్ అనే కమాండర్ స్థాయి ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. అతని కోసం చాలా రోజులుగా గాలిస్తున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు కూడా పెద్ద స్థాయి వారేనని, వారు లష్కరే తోయిబాకు పనిచేస్తున్నారని వెల్లడించారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags; Counter-fire in Jammu and Kashmir: Three Maoists killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *