చౌడేపల్లె లో చేతులు మారుతున్న నకిలీ కరెన్సీ నోట్లు

చౌడేపల్లె ముచ్చట్లు:
 
మండలంలో ఐదు వందలు, రెండు వందల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు దర్శన మిస్తున్నాయి.తాజాగా శనివారం స్థానిక బస్టాండు సమీపంలో గల ఓదుఖాణ యజమాని నకిలీ కరెన్సీ నోటును గుర్తించాడు. ఏమాత్రం తేడా లేకుండా ముద్రించిన నకిలీ ఐదు వందల రూపాయలు నోటును గమనించి ఇరుగుపొరుగువారికి చూపించారు. నకిలీ కరెన్సీ నోట్లు మండలంలో జోరుగా చేతులు మారుతున్నాయి. గత నెల రోజులుగా నకిలీనోట్లు బెడద తీవ్రంగా ఉందన్నారు. షాపుల నిర్వాహకులే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Counterfeit currency notes changing hands in Choudepalle

Natyam ad