నకిలీ విత్తనాల ప్యాకింగ్ తయారీ గ్యాంగ్ ఆరెస్టు

కర్నూలు  ముచ్చట్లు:
కర్నూల్లో  నకిలీ విత్తనాల ప్యాకింగ్ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. బ్రాండెడ్ కంపిణీ లేబుల్ తో..నకిలీ ప్యాకింగ్ కవర్లు తయారు చేస్తున్న ముఠా ను ఆరెస్టు చేసారు. రెండు కోట్లు విలువ చేసే 160 రకాల నకిలీ వస్తు సామగ్రి స్వాధీనం..ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు,టీ పొడి,గుట్కా,అగర్బత్తీలు,చాకోస్, కారం పొడి,గోధుమ పిండి,నెయ్యి,పాన్ మసాలా, ప్యాకింగ్ కవర్లు ముఠా తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. వ్యవసాయ అనుబంధ ,ఆహార సామగ్రి ప్యాకింగ్  స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో రోబో ప్యాకింగ్ లిమిటెడ్ సీఈఓ సురేష్ ..ఈ నకిలీ కవర్లు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ లేబుళ్లు తయారీ చేస్తున్న దాంట్లో సుబ్బారెడ్డి,కరువ పెద్ద తిమ్మప్ప లను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ.పకీరప్ప వెల్లడంచారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Counterfeit Seed Packing Manufacturing Gang Arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *