నకిలీ విత్తనాలు ముఠా అరెస్ట్

గుంటూరు ముచ్చట్లు :

 

జిల్లాలోకి నకిలీ విత్తనాలు తరలిస్తున్న రెండు ముఠాలను గుంటూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.9లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను స్టేషన్ కు తరలించారు. వారి నుంచి ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారు..దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Counterfeit seeds gang arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *