కర్నూలు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా ఆటకట్టు

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. పేరుగాంచిన కంపెనీల పేరిట ప్యాకింగ్ తయారు చేసి వీటిని అమ్ముతున్నారు. లేబుళ్లు, కవర్లు యంత్ర సామాగ్రి ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Counterfeit seeds gang game in Kurnool district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *