Natyam ad

24న శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ లెక్కింపు

చౌడేపల్లి ముచ్చట్లు:

ఆంధ్ర రాష్ట్రము, చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు   24 వ తేది సోమవారము ఉదయము 7.00 గంటల నుండి హుండీ లెక్కింపు జరుగును.

 

Post Midle

Tags: Counting of Sri Boyakonda Gangamma Hundi on 24th

Post Midle