27న శ్రీ రణభేరి గంగమ్మ హుండీ లెక్కింపు

చౌడేపల్లి ముచ్చట్లు:

 

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానముల యొక్క హుండీ లెక్కింపు 13-06-2024 వ తేదీన నిర్వహించతలచినాము. కానీ కొన్ని అనివార్య కారణముల వలన సదరు హుండీ లెక్కింపు కార్యక్రమము వాయిదా వేయడమైనది. తిరిగి హుండి లెక్కింపు 27-06-2024 తేది గురువారము ఉదయము 7-00 గంటలకు కొండ పైన దేవస్థానము ఆవరణము నందు జరుపుటకు నిర్ణయించడమైనది.

 

Tags: Counting of Sri Ranabheri Gangamma Hundi on 27th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *