మౌలానా అబుల్ కలాంకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు

Countrywide tributes to Maulana Abul Kalam

Countrywide tributes to Maulana Abul Kalam

Date:11/11/2019

న్యూ డిల్లీ ముచ్చట్లు:

భారత స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద ముస్లిం మత పెద్దలు, ప్రభుత్వాధికారులు ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాధి వద్ద వారు ప్రార్థనలు చేశారు. తెలంగాణలోని నల్గొండ నిడమనూరు మైనారిటీ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే నోముల నర్సయ్య విద్యార్థులతో సహా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అలాగే హాలియాలో ఆజాద్ విగ్రహానికి పూల మాలలేసి నివాళులు అర్పించారు. ఆయన దేశం కోసం చేసిన పోరాటం, సేవలను వారు గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రానంతరం ఆజాద్.. నెహ్రూ కేబినెట్‌లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

 

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

 

Tags:Countrywide tributes to Maulana Abul Kalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *