Natyam ad

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

ప్రకాశం ముచ్చట్లు:


ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఎర్రగొండపాలెం కస్తూరి భా గాంధీ విద్యాలయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో త్రిపురాంతకం మండలం ఒడ్డుపాలెం గ్రామానికి చెందిన భార్య, భర్తలు రంగయ్య, మరియమ్మ మృతి చెందారు. అలాగే బొలెరో వాహనం నడుపుతున్న కాకానికి చెందిన భాగ్య రాజు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. అలాగే వాహనంలో ఉన్న మరో ముగ్గురు నరేష్, ఆసీఫ్, కిషార్ లకు స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

 

Tags: Couple killed in road accident

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.