నారా చంద్రబాబు నాయుడు కి కోర్టు రెగ్యులర్ బెయిల్ – సంబరాలు
మదనపల్లి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు కి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినందున మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం ఆనందంతో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రములో జగనాసురుడు పరిపాలన చేస్తున్నాడని పగ ప్రతీకారాలతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నాడని నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు అలాంటిదేనని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంతవరకు మనీ ట్రయల్ జరిగినట్లు ఇంతవరకు నిరూపించలేకపోయారని ఇటీవలనే నరకాసురుని చంపినందుకు దీపావళి పండుగ జరుపుకున్నారని త్వరలో చంద్రబాబు నాయుడు బయట వచ్చి ప్రజాక్షేత్రంలో జగనాసురుని ఇంటికి పంపుతారని కోర్టులలో ఇంకా న్యాయం బ్రతికే ఉందనడానికి కోర్టు రెగ్యులర్ ఇవ్వడమే ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు కు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశాభావం వ్యక్తం చేశార కోర్టులు తగిన విధంగా న్యాయం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు రాటకొండ మధుబాబు పూల మురళి రామకృష్ణ చారి రామచంద్ర నాయుడు ఆంజనేయులు నిమ్మనపల్లె మాజీ మండల అధ్యక్షుడు నందా మల్లికార్జున రమణ నవీన్ చౌదరి శేఖర గంగా బోర్ వెల్స్ పురుషోత్తం వట్టి కొండ రెడ్డప్ప రాటకొండ గగన్ అరుణ్ చింటూ విద్యాసాగర్ బద్దెల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: Court regular bail for Nara Chandrababu Naidu – celebrations
