పుంగనూరులో కోర్టులు బహిష్కరణ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మూడు కోర్టులకు హాజరుకాకుండ న్యాయవాదులు విధులు మంగళవారం బహిష్కరించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ మాట్లాడుతూ న్యాయవాదులకు వృత్తి పన్ను వేయడం బాధకరమన్నారు. దీనిని తక్షణం రద్దు చేయాలని కోరారు. లేకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.

 

Tags: Courts boycott in Punganur

Leave A Reply

Your email address will not be published.