కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడు.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

 

డీసీపీ-1ఆధ్వర్యంలో 8 మంది సిబ్బంది తో విచారణ కు స్పెషల్ టీం వేసిన సీపీ శంఖబ్రత బాగ్చీ.నేటి నుండి కిడ్నీ రాకెట్ కేసులో విచారణ జోరు.నిందితులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం.ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి బిగుస్తున్న ఉచ్చు.

 

 

Tags:CP aggressive in kidney racket case

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *