దుర్గమ్మకు సారె సమర్పించిన సీపీ

ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:


ఆషాఢమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారికి సారె  విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా సోమవారం సమర్పించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఊరేగింపుగా  మేళాతాళలతో సారె  పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీసుకువచ్చారు. సీపీ మాట్లాడుతూ ఆనవాయితీగా    ఆషాఢమాసం సందగర్భంగా అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రజలు,పోలీస్ యంత్రాంగం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న. అయనకు ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేసారు. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదం నీ అమ్మ వారి చిత్రపటాన్ని దుర్గ గుడి ఈవో భ్రమరాంబ అందించారు.

 

Tags: CP presented by Saree to Durgamma

Leave A Reply

Your email address will not be published.