సిపిఐ27 వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు

-సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్

నంద్యాల ముచ్చట్లు:


సిపిఐ కార్యాలయంలో  సీపీఐ27 వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు విడుదల చేసిన సిపిఐ నేతలు. ఈనెల 27 నుండి 29 వరకు విశాఖపట్నం లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ  నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో శనివారం నాడు మహాసభల వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ .
ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయుడు. సిపిఐ నంద్యాల పట్టణ సహాయ కార్యదర్శి సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, సిపిఐ నాయకులు జహీర్ భాషా, మహమ్మద్ రఫీ, శంకరయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: CPI 27th State Congress Wall Posters

Leave A Reply

Your email address will not be published.