Natyam ad

సిపిఐ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ

ఖమ్మం ముచ్చట్లు:

 


సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్ డ్రెస్ తో నగరంలో పెవీలియన్ గ్రౌండ్ నుండి రోటరీ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 మంది సీపీఐ కార్యకర్తలు, అభిమానులతో నృత్యాలతో సందడి చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావ్, సీపీఐ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Tags: CPI Foundation Day Rally

Post Midle
Post Midle