అశోక్ గజపతిరాజుపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

ఖమ్మం ముచ్చట్లు:

 

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గురించి సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నారాయణ మధిరలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అశోక్ గజపతిరాజు కుటుంబం ఆస్తులను త్యాగం చేసి ప్రజా సేవ చేసిందన్నారు. రాజకీయ పార్టీలు వేరైనా అశోక్ గజపతిరాజు నీతిమంతుడు రాజకీయంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శించకూడదని నారాయణ అన్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: CPI Narayana’s key remarks on Ashok Gajapathiraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *