పోలీస్ కానిస్టేబుల్ మృతిపై సీపీ సంతాపం

Date:12/06/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

మైలార్ దేవ్ పల్లి పొలీస్ స్టేషన్ లో  పని చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తులసీరాం మృతి పై సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని పోలీస్ శాఖపరంగా ఆదుకుంటామని సంతాపం ప్రకటించారు. 2018 బ్యాచ్ కి చెందిన తులసీరాం ఒక కిడ్నాప్ కేసు దర్యాప్తులో భాగంగా  బీహార్ లోని దర్బంగా నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్ఆరు.  దారి మధ్యలో మధ్యప్రదేశ్ లోని డిండోరి జిల్లా సమన్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో నిందితుడు రోషన్ కూడా మృతి చెందాడు.
వీరితో పాటు ఉన్న ఎస్సై రవీందర్ నాయక్,  డ్రైవర్ లలిత్ ల కూడా పరిస్థితి విషయమంగా ఉందని సమాచారం.

ప్రణయ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు

 

Tags: CPM mourning over the death of police constable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *