Natyam ad

అక్రమ నిర్మాణాలపై సిపిఎం నిరసన

కాగజ్ నగర్ ముచ్చట్లు:


కాగజ్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారి అయిన రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి ఫ్లైఓవర్ వరకు రోడ్డు వరకు  100 ఫీట్ల రోడ్డు  నిర్మాణం లో రోడ్డు కు ఇరువైపులా అక్రమ కట్టడాలు కూల్చివేయ్యాల్సిన అధికారులు కేవలం ఒక్క వైపే కూల్చివేయ్యడం పై  సిపిఎం నాయకుడు ముంజం ఆనంద్ ఆధ్వర్యంలో  స్థానికులు రోడ్డుపై పడుకొని  వినూత్న నిరసన  చేపట్టారు…పాత మార్కింగ్ ప్రకారం రోడ్డుకి ఇరువైపులా  అక్రమ కట్టడాలని  కూల్చి వేయాల్సి ఉండగా మునిసిపల్ అధికారులు కేవలం ఒకవైపు మాత్రమే కూల్చివేయడంతో  మున్సిపల్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఒకవైపు మాత్రమే కూల్చివేస్తున్నారని ఆసనం వ్యక్తం చేశారూ… ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బంది కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన  కారులని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

 

Tags: CPM protest against illegal constructions

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.