రాష్ట్రంలో 66 ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్రంలో 66 ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌ తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 808 బ్లాక్‌ ఫంగస్ కేసులు ఉన్నట్లు చెప్పారు. సరిపడా ఔషధాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కేంద్రం పంపిన మేరకు ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్‌ వేస్తామని వెల్లడించారు. మే 3న 25 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 17.29 శాతంగా ఉందని ఏకే సింఘాల్‌ వివరించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Criminal cases have been registered against 66 hospitals in the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *