Natyam ad

మొసలి కలకలం

కర్నూలు ముచ్చట్లు:


కర్నూలు జిల్లా  హోలగుంద మండలం మార్లమడికి గ్రామ సమీపంలోని ప్రవహిస్తున్న ఆంధ్ర -కర్నాటక సరిహద్దు అయినా వేదావతి నది (హగరి) ఒడ్డన మొసలి సంచిరిస్తుండంతో నది తీర గ్రామ ప్రజలు, రైతులు  భయాందోళనకు గురవతున్నారు. గత రెండు రోజులుగా నది పరిశీరాలలోకి వెళ్ళలేని పరిస్థితి ఎర్పడందని ప్రజలు వాపోయారు. నది ఒడ్డున సంచిరిస్తున్నా మొసలి వీడియోలను యువకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుడంతో మరింత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నది తీరాన  సంచిరిస్తున్న మొసలి ను సంబంధిత అధికారులు పట్టుకుని తమ ప్రాణాలు ను కాపాడాలని  ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Crocodile stir

Post Midle
Post Midle