వంకలో వంకర పనులు – యథేచ్ఛగా వంక దురాక్రమణ

Crooked deeds in the crotch - spontaneously crooked

Crooked deeds in the crotch - spontaneously crooked

– పట్టించుకోని అధికారులు

Date:11/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

కొంత మంది ప్రభుత్వ భూములు కనిపిస్తే దర్జాగా వాటిని ఆక్రమించుకొని వాటిపై నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం డికెటి భూములు భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుతున్న స్థలాలను సైతం దురాక్రమణదారులు వదలడం లేదు. ఇన్ని జరుగుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా మండలంలోని భీమగానీపల్లి పంచాయతీ రాంపల్లి వద్ద బోడినాయునిపల్లి చెరువు మొరవలో ఓ వ్యక్తి దర్జాగా వంకను జేసిబితో చదును చేసి మట్టి తొలి ఆక్రమించుకున్నాడు. ఈ ప్రదేశం మదనపల్లి రహదారి ప్రక్కనే ఉన్నా సంబంధిత అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి దురాక్రమణపై స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

కృష్ణానదిలో శ్రీశైలం వెళ్ళడానికి బోటు రెడీ

 

Tags:Crooked deeds in the crotch – spontaneously crooked

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *