గుక్కెడు నీటికోసం కోటి కష్టాలు 

Take off the drinking water in Vampalle

Take off the drinking water in Vampalle

Date:07/06/201 9

బేతంచర్ల  ముచ్చట్లు:

మండలంలో తాగునీటి సమస్యతో కరువు తాండవిస్తుంది.  గుక్కెడు నీటి కోసం మండలంలో కోటి కష్టాల్లో  మొదలయ్యాయి  మంచి మీరు కావాలంటే 10 రోజులు ఆగాల్సిందే ఇది  బేతంచెర్ల మండలం లో ఉన్న పరిస్థితి మండలంలో 10 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు అందులో ఇంటింటికి నీటి కొళాయి కూడా వేల డబ్బులు పోసి వేయించుకున్నారు కానీ అవి కోలగా మాత్రమే ఉన్నాయి వాటికి నీరు మాత్రం రావు అన్న చందంగా ఉన్నది వేసవి రాకముందే ఈ కష్టాలు మొదలయ్యాయి బేతంచెర్ల మండలం లో నీరు పది రోజులకొకసారి రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని కాలనీలలో మాత్రమే రెండు రోజులకు ఒకమారు మంచినీరు వస్తుండగా కొన్నే లేబర్ కాలనీ లలో మాత్రము పది రోజులు దాటినా కూడా మంచి నీరు రావడం కష్టంగా మారింది అని ఈ విషయం అధికారులను అడగగా మోటర్ చెడిపోయిందని నీటి పంపులు విరిపోయాయని సమాధానం ఇస్తున్నారు ప్రజలు వాపోతున్నారు బేతంచర్ల లో ఈ నీటి కష్టాలు తీరేది అన్నాడు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి తమను కాలనీలలో నీటి సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు కంటితుడుపుగా మాత్రమే తమ విధులకు మంచి నీటి ట్యాంకులను పంపిస్తున్నారని శాశ్వత నీటి పరిష్కారము చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఇంటికి లైలా కు నీటిని వదిలి మంచినీటి సమస్య తీర్చాలని పలువురు కోరుకుంటున్నారు

బీసీ కళాశాల, వసతి గృహలను మూసివేయొద్దు

 

Tags:Crooked water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *