సీఎం దృష్టికి పంట నష్టం

Date:30/11/2020

అవనిగడ్డ  ముచ్చట్లు:

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజక వర్గలో నివర్ తుపాన్ ప్రభావంతో అధిక వర్షాలు పడటంతో కోడూరు, నాగాయలంక మండలాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను కలెక్టర్ ఇంతియాజ్ , అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు,  దివి మర్కెటింగ్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు ,  ఆర్డీవో ఖాజావాలి  పరిశీలించారు. నివర్ తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని కలెక్టర్ ఇంతియాజ్  పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు సింహాద్రి రమేష్ మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం

Tags: Crop loss to the attention of the CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *