చేపల మార్కెట్లో జన సందోహం  

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు :

 

మోత్కూర్ మున్సిపాలిటీ లో మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి చేపల కోసం  జనం బారులు తీరారు .కరోనా నిబంధనలను  లెక్కచేయకుండా ప్రజలు చేపలు కొనుగోలు చేస్తున్నారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని ప్రజల నమ్మకం .దీంతో చేపల కోసం,జన సంచారం తో చెరువు కట్ట వద్ద ప్రజలు బారులు తీరారు.సాధారణంగా చేపలు కేజీ 120 నుంచి 150 రూపాయల వరకు అమ్ముడుపోయాయి. కొర్రమేను చేపలు 450 నుంచి 550 రూపాయల వరకు ధర పలికింది .మూఢ నమ్మకంతో కొందరు  ఈ రోజు చేపలు  తింటున్నా, వాతావరణ మార్పులు,సంభవిస్థాయి కాబట్టి తట్టుకోనేందుకు తినాల్సి వస్తోందని మరి కొందరు పేర్కొంటున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Crowd at the fish market

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *