Natyam ad

ద్రాక్షారామంలో భక్తుల సందడి

రామచంద్రపురం ముచ్చట్లు:


కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా   ద్రాక్షారామ శ్రీ మాణి క్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం కు  భక్తులు పోటెత్తారు. పంచాక్షరీ నామంతో భీమేశ్వర స్వామి వారి ఆలయం మారుమ్రోగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా  తెల్లవారుజామున నుంచి వేలాదిగా తరలి వచ్చి  శ్రీ స్వామి వారిని, శ్రీ అమ్మవారిని భక్తులు  దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని  ఏర్పాట్లు చేసారు.

 

Tags: Crowd of devotees in Draksharam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.