దుర్గగుడిలో భక్తుల రద్దీ
విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ దుర్గగుడిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. మాల విరమణ కోసం పలు రాష్ట్రాల నుంచి భవానీలు వస్తుండ టంతో కొండపై రద్దీ పెరిగింది.అన్ని క్యూలైన్లను సర్వదర్శనాల లైన్లుగా కొనసాగిస్తున్నా రు.అమ్మవారి నామస్మరణతో భక్తులు దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు.దీంతో ఇంద్రకీలాద్రి భక్తుల రాకతో సరికొత్త శోభను సంతరించుకుంది.

Tags: Crowd of devotees in Durga temple
