Natyam ad

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
 
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని భక్తులు అత్యధికంగా రావడంతో దర్శనానికి సుమారుగా రెండు నుండి మూడు గంటల సమయం పడుతుంది ఉదయం 3 గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనాలు ప్రారంభం కావడం జరిగింది సుప్రభాతసేవతో శ్రీ స్వామివారికి పూజలు ప్రారంభించారు అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్వామివారి భక్తుల కోసం ప్రత్యేకంగా కొండపైన సువర్ణ పుష్పార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు స్వామివారికి రద్దీ పెరిగింది మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు   శ్రీ స్వామి వారి ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags; Crowds of devotees in Yadadri