సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు

విశాఖపట్నం  ముచ్చట్లు:
సింహగిరి నాథుడు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ రష్మీ శుక్లా,  విశాఖ మాజీ పోలీస్ కమిషనర్  ప్రస్తుత సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా,  198 వ బెటాలియన్ కమాండెంట్ కెకె చాంద్  దర్శించుకున్నారు. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్  ఇతర అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారి ప్రసాదం అందించారు.  వారికివేద పండితులు ఆశీర్వాదం అందించారు ఇటీవలే పరిశుభ్రం చేసిన నరసింహ అవతారాలు వాటి విశిష్టత ను అడిగి తెలుసుకున్నారు. స్థల పురాణం కళ్యాణ మండపం గురించి ఐపీఎస్ అధికారులకు  వివరించారు. శిఖర దర్శనం చేసుకుని ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రశంసించారు వరాహ నరసింహ స్వామి ఒకే అవతారంలో దర్శన మివ్వడం అపురూపమని రష్మీ శుక్లా అభిప్రాయపడ్డారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:CRPF officials visiting Simhadri’s father

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *