అమరావతి ముచ్చట్లు:
పుంగనూరులో ఇటీవల మిథున్ రెడ్డి పై టిడిపి శ్రేణుల దాడి నేపథ్యంలో భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ.మిథున్ రెడ్డి కి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక తో భద్రత పెంపు.ఇక నిరంతరంగా మిథున్ రెడ్డి కి సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత.
Tags:CRPF security for MP Mithun Reddy