దెయ్యం పేరుతో మహిళను చితకబాదారు

తమిళనాడు ముచ్చట్లు :

 

 

దెయ్యం పట్టింద ని ఒక మహిళను చితకబాదిన ఘటన తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. మానసికంగా బాధ పడుతున్న ఒక మహిళను భూత వైద్యుడికి చూపించారు. దెయ్యం పట్టిందని చెప్పిన ఆ భూత వైద్యుడు కట్టె తీసుకొని ఆమెను ఇష్టానుసారం కొట్టాడు. నొప్పితో ఆమె అటు ఇటు పరుగులు తీస్తున్న విడిచిపెట్టలేదు. స్థంభానికి గొలుసులతో కట్టేసి మరీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె స్పృహ కోల్పోయింది. ఆఖరికి ఆమెను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Crush a woman in the name of the devil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *