వ్యాక్సినేషన్ ప్రారంభించిన సీఎస్

శంషాబాద్   ముచ్చట్లు :
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని చీప్ సెక్రటరీ  సోమేశ్ కుమార్ ,రాజేంద్రనగర్ నియొజక వర్గం ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్,  సత్యనారాయణ జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్,  అధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభించారు.
చీఫ్ సెక్రటరీ సోమేష్ కూమార్ మాట్లాడుతూ ఈ రోజు అన్ని మున్సిపల్, మండలం పరిధితో  సూపర్ స్పైడర్ కువ్యాక్సినేషన్  ప్రారంబించామని అన్నారు. ప్రభుత్వం నియమించిన నిబంధనలు ఎవరు ఉల్లగించారాదు అన్నారు.. షోషల్ డిస్టెస్ పాటించాలి మస్కులు తప్పనిసరి. ఈ రోజు  వ్యాక్సినేషన్ n ముఖ్యంగా కూరగాయల మార్కెట్, మొడికల్ షాప్ ,కిరాణ షాప్  పెట్రోల్ పంపు సిబ్బందికి ప్రారంబించామని అన్నారు. చిన్న చిన్న కంపెనీలు , ఇండస్ట్రియల్ వర్కర్లకు,  కంప్యూటర్ ల్యాభ్, హస్పటల్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారుని అన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:CS initiated vaccination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *