బద్వేల్ లో రేషన్ బియ్యం పట్టివేత
బద్వేలు ముచ్చట్లు:
బద్వేల్ టౌన్ చెన్నం పల్లి వద్ద నాలుగు వందల బస్తాల రేషన్ బియ్యం పట్టివేత. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం రావడంతో స్వయంగా రంగంలోకి దిగిన ఆర్డివో ఆకుల వెంకట రమణ..గొడౌన్ లో దాచి ఉన్న బస్తాలతో పాటూ లారీ ఆటోను ఆర్డివో సీజ్ చేసిన
లారీ ఆటోను పోలీసులకు అప్పగించిన ఆర్డివో ఆకుల వెంకటరమణ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని లారీని బద్వేల్పు అర్బన్ పోలీసులకు అప్పగించారు.
Tags; Cultivation of ration rice in Badvel

