శ్రీశైలంలో సీడబ్ల్యూసీ పర్యటన

కర్నూలు ముచ్చట్లు:
 
కేంద్ర జల సంఘం( సీడబ్ల్యూసీ )అధికారుల బృందం రెండురోజుల పాటు కర్నూలు జిల్లా శ్రీశైలం లో పర్యటించనున్నారు ఈరోజు శ్రీశైలం కి చేరుకున్న సిడబ్ల్యూసి బృందం ముందుగా  శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు .అనంతరం శ్రీశైలం డ్యామ్  రక్షణ భద్రతా చర్యలపై జన వరుల శాఖ అధికారులతో చర్చిస్తారు.అలాగే పలు అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. సీడబ్ల్యూసీ ప్రతినిధి పాండ్యన్ నేతృత్వంలో రిటైర్డ్ ఇంజనీర్లు రామరాజు సత్యనారాయణ చంద్రశేఖర్  వారితో పర్యటిస్తారు. సిడబ్ల్యూసి బృందం కు  కర్నూలు సిఈ మురళి నాథ్ రెడ్డి  శ్రీశైలం డ్యామ్ యొక్క అంశాలను వివరించారు.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: CWC tour in Srisailam

Natyam ad