ఘనంగా ముగిసిన సైబరాబాద్ “షీ” పాహి మొదటి వార్షికోత్సవ వేడుకలు

Date:27/01/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సైబరాబాద్ పోలీసుల షీ పాహి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, సీపీ సజ్జనార్, సినీ నటి అనుష్క శెట్టి తో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షీ పాహి  వీడియో ను సినీ నటి అనుష్క శెట్టి ప్రారంభించారు.  అనుష్క శెట్టి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ప్రతి మహిళ పోలీస్ సిబ్బంది ఒక స్టార్. కోవిడ్ టైం లో పోలీస్ లు చాలా బాగా పని చేశారు. నన్ను ఇలాంటి కార్యక్రమ కు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంది మహిళా పోలీస్ లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది “షి” పాహి అనే పేరు పెట్టడం చాలా బాగుంది. సమాజం లో ఒకరికి ఒకరు తోడు గా ఉండాలని అన్నారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags; Cyberabad “She” Pahi First Anniversary Celebrations That Ended Gloriously

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *