Natyam ad

ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా డి లావణ్య

తిరుపతి ముచ్చట్లు:

అనంతపురం జిల్లా ,రాయదుర్గం కు చెందిన 2020 బ్యాచ్ కు చెందిన మహిళ.సత్యసాయి జిల్లా అగళి పోలీస్ స్టేషన్ నుండి తిరుపతికి రాక. పోలీస్ అధికారులు ఆదేశాల మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విదులకు హాజరు.

 

Post Midle

Tags: D Lavanya as East Police Station SI

Post Midle