Daggubati Abhiram even if he is exposed to an accident ..!

ఆక్సిడెంట్ కి గురి అయినా దగ్గుబాటి అభిరామ్..!

Date:13/08/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ప్రముఖ టాలీవుడ్ హీరో రానా తమ్ముడు, దగ్గుబాటి సురేష్ కుమారుడు అభిరామ్ కారు ప్రమాదానికి గురయ్యారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో పంచవటి కాలనీ స‌మీపంలో అభిరామ్ తన కారులో ప్రయాణిస్తూ ఉండగా.. ఎదురుగ వస్తున్నా మరో కారు ఢీకొట్టడం తో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఇది చిన్న ప్రమాదమే అని.. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కొద్దీ రోజుల క్రితమే.. అభిరామ్ అన్న రానా మిహిక ల వివాహ వేడుకలు ఘనం గా జరిగిన సంగతి తెలిసిందే..\

కొనసాగుతున్న ట్రయిల్స్

Tags: Daggubati Abhiram even if he is exposed to an accident ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *