ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

అనంతపురం ముచ్చట్లు:

టిడిపి అధినేత,   ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.విజయవాడలోని ఉండవల్లి లో గల చంద్రబాబు నాయుడు  నివాసంలో చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.ముందే చెప్పినట్టుగానే చంద్రబాబుకు అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని కానుకగా ఇచ్చిన దగ్గుపాటి.అనంతపురంలో భారీ మెజార్టీతో గెలవడంపై దగ్గుపాటిని ప్రత్యేకంగా అభినందించిన చంద్రబాబు.

 

Tags: Daggupati Venkateswara Prasad met Chief Minister Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *