డాకు యార్డ్ కార్మికుడి హత్య
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ జిల్లా హిందూస్థాన్ జింక్ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. స్థానికుల పిర్యాదుతో మృతదేహం వద్దకు గాజువాక పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు సిద్దార్థ శంకర్ పట్నాయక్ గా (32) సంవత్సరాలు గుర్తించిన పోలీసులు మృతునికి ఒంటిపై గాయాలు రక్తపు మరకలు ఉండ డంతో హాత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు జింక్ కర్మాగారం తుప్పల్లో సిద్దార్ద శంకర్ పట్నాయక్ అనే వ్యక్తి దారుణ హత్య అని నిర్దారించారు. మృతుడి పీక కోసిన గుర్తు తెలియని వ్యక్తు లు మింది గ్రామంలో నివాసం స్వగ్రామం ఒడిస్సా వాసి డాకుయార్డు లో కాంట్రాక్టు కార్మి కుడు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Daku yard worker’s murder