దళవాయి అగ్రహారంలో చాటింపు సందడి…

సత్యవేడు ముచ్చట్లు:

సత్యవేడు మేజర్ పంచాయతీ పరిధిలోని దళవాయి అగ్రహారంలో గంగ జాతర చాటింపు కార్యక్రమాలు సందడిగా మొదలైంది మహిళలు పెద్ద ఎత్తున అంబళ్లు పోసి అమ్మవారి ఆలయం వద్ద పొంగళ్ళు పెట్టి పూజలు చేశారు…

శుభ కలిశం…ఊరేగింపు..

శుభప్రదంగా జాతరకు ముందు వారం అనగా బుధవారం రాత్రి శుభ కలిశం సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అమ్మవారి ఆలయం నుంచి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బుధవారం రాత్రి సుమారు 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది.

 

Tags: Dalavai Agraharam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *