Natyam ad

దళితుల స్మశానవాటిక దురాక్రమణ 

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఎంబిటి రోడ్డులో ఎంఎం పెట్రోల్‌ బంకు వద్ద గల దళితుల స్మశాన వాటిక శుక్రవారం దురాక్రమణకు గురైంది. దీనిపై దళిత నాయకులు రాజు, పెంచుపల్లి కృష్ణప్ప, శ్రీనివాసులు తదితరులు కలసి స్మశాన వాటిక దురాక్రమణను అడ్డుకున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజు కోరారు. లేకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

 

Post Midle

Tags: Dalit graveyard encroachment

Post Midle