ఉయ్యాల నరసింహారెడ్డి విగ్రహ స్థాపన పై దళిత సంఘాలు- చంద్రబాబు సంఘీభావం
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా కుప్పం రామకుప్పం దళిత సంఘాల పై పోలీసుల దాడి, అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉయ్యాల నరసింహారెడ్డి విగ్రహ స్థాపన పై దళిత సంఘాలు చంద్రబాబును కలవగా ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు. దళిత సంఘాలు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Dalit groups-Chandrababu solidarity over the installation of Uyyala Narasimhareddy statue