Natyam ad

పుంగనూరులో సీఎం చిత్రపటానికి దళిత నేతలు పాలాభిషేకం 

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి , రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు దళిత నేతలు పాలాభిషేకం చేశారు. బుధవారం స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌లో దళిత నాయకులు రాజు, శంకరప్ప, కృష్ణప్ప ఆధ్వర్యంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామి మేరకు ముఖ్యమంత్రి ప్రతియేటా ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నరాయుడు, బాలాజి, విజయ్‌, అశోక్‌, నరసింహులు, రామ్మూర్తి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Dalit leaders offer milk to CM’s portrait in Punganur

Post Midle