తెలంగాణ ముచ్చట్లు:
రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుంది.అందుకే నాపై కేసు పెట్టారు-దానం నాగేందర్.అధికారులు వస్తుంటారు..పోతుంటారు, కానీ నేను లోకల్.నందగిరి హిల్స్ హుడా లేఔట్ ఘటనపై..అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తా
అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.సీఎం రేవంత్‌కు కూడా ఫిర్యాదు చేస్తా-దానం నాగేందర్
Tags:Dana angry with Hydra Commissioner AV Ranganath