Natyam ad

విటిపిఎస్ లో ప్రమాదం..టీడీపీ అందోళన

ఇబ్రహీంపట్నం  ముచ్చట్లు:

వి టి పి ఎస్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వలన మాత్రమే ప్రమాదం జరిగిందని, తక్షణమే వీటిపిఎస్, పవర్ మేక్ కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు బోర్డు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు

Post Midle

Tags;Danger in VTPS.. according to TDP

Post Midle