హోదా కోసం ధర్నా

Darna for designation

Darna for designation

Date:11/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్రానికి ప్రత్యేక  హోదా ఇవ్వాలంటు తెలుగుదేశం పార్టీ సోమవారం ధర్నా చేపట్టింది. దేశం ఇన్‌చార్జ్ అనీషారెడ్డి, కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాసర్కిల్‌లో నల్లదుస్తులు ధరించి, నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేక నినాదాలు చేశారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.

 

నత్తనడకన హంద్రీనీవా నీరు

 

Tags:Darna for designation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *